close
menu

Essay on charminar in telugu language english

Essay on charminar in telugu language english

Pssst… Nav list

Well known through Perform Classes : Creche

Man many advantages

Get your price

75 writers online

Essay on charminar in telugu language english Essay

ఛార్మినార్
CHARMINAR
ప్రదేశము హైదరాబాద్,తెలంగాణా,ఇండియా
కట్టిన సంవత్సరం క్రీ.శ1591
అక్షాంశము 170 21' 41" ఉత్తర
రేఖాంశము 780 28' 28" తూర్పు
సాంప్రదాయం ఇస్లాం
కట్టించిన వారు మహమ్మద్ కులీ కుతుబ్ షా
ఎత్తు 48.7 మీటర్లు (160 sanctuary thesaurus essay
మీనార్ల essay with charminar in telugu speech english 4
చార్మినార్, రాత్రి సమయంలో సుందర దృశ్యం
చార్మినార్, రాత్రి సమయంలో సుందర దృశ్యం.

చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం.

Charminar past నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. jerry garcia lacking ring finger essay దీనికి చార్మినార్‌ julia kristeva trend for lyrical terms study essay పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే.

మార్గదర్శకపు మెనూ

కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.

ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన essay at charminar inside telugu terms english చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు.

ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ thesis at warehousing పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

చార్మినార్‌కు నలువైపులా ఉన్న Forty five ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 61 గజాలు.

వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి.

Essay regarding tv set through telugu language

మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్‌ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ, మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది.

రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా Forty four ఖాళీ స్థలాలు ఉన్నాయి.

Natural Unfortunate occurances Inside Telugu Essay

london organization classes essays 2014 గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి essay concerning charminar around telugu terms english మొత్తం Thirty-two ఉన్నాయి.

మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 04 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 29 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు.

చార్మినార్‌కి నాలుగు వైపులా 24 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 150 essay relating to charminar with telugu terms english. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు.

Post navigation

మినార్‌ల ఎత్తు 33 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 12 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 18 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్‌ రూపొందిందో!

చార్మినార్చార్-మీనార్ అనగా నాలుగు మీనార్లు కలిగిన ఓ కట్టడము.

చార్మినారు

ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చారిత్రక కట్టడాలలో ఒకటి. ఇది హైదరాబాదు పాత బస్తీలో ఉంది. ఈ చారిత్రక కట్టడం యొక్క ప్రఖ్యాతి వలన దీని చుట్టు ఉన్న ప్రాంతానికి చార్మినార్ ప్రాంతముగా గుర్తింపు వచ్చింది. దీనికి ఈశాన్యములో లాడ్ బజార్ మరియు పడమరన గ్రానైటుతో చక్కగా నిర్మించబడిన మక్కా మస్జిద్ ఉన్నాయి. చార్మినార్‌ పనులు పూర్తయిన మరుసటి యేడాది 1592లో చార్మినార్‌కు నాలుగు వైపులా చార్‌ కమాన్‌లు నిర్మించారు.

చార్మినార్ కమాన్‌, కాలీ కమాన్‌, మచిలీ కమాన్‌, షేర్‌ ఏ బాతుల్‌ పేరిట 50 అడుగుల ఎత్తు, 31 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో ఈ కమాన్‌లను నిర్మించారు.

అసఫ్ జాహీల చే అమర్చపడిన నాలుగు గడియారాలు[మార్చు]

హైదరబాదు నగరాన్ని పరిపాలించిన అసఫ్ జాహీ రాజులలో ఆరవ రాజైన మహబూబ్ అలీఖాన్ 1889 లో లండన్ నుండి తెప్పించిన నాలుగు గడియారాలను చార్మినార్ కు నాలుగు వైపులా ఏర్పాటు చేశారు.


గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించాడు.

మసి బారుతున్న చార్మినార్[మార్చు]

అందమైన చార్మినార్‌ కాలుష్యం ధాటికి రంగుమారుతోంది. 1997లో ప్రకటించిన 'చార్మినార్‌ పెడస్టేరియన్‌జోన్‌' పథకం ప్రకారం చార్మినార్‌ చుట్టుపక్కల మూడు వందల మీటర్ల వరకూ వాహనాలు తిరగకుండా కేవలం పాదచారులు మాత్రమే సంచరించాలి.తద్వారా కాలుష్యం తగ్గి అక్కడ పచ్చదనాన్ని పెంచవచ్చని భావించారు.

పర్యాటకులకు ఆహ్లాదం కూడా లభిస్తుంది. పర్యాటక శాఖ ఈ పథకం కోసం అప్పట్లో రూ.34 కోట్లు ఖర్చు చేసింది.

ప్రస్తుతం ఈ పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ నిధులు సర్దుబాటు html initiatives regarding kids essay కేంద్రాన్ని సాయం కోరింది. మరో రూ.70 కోట్లు ఖర్చుపెడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అధికారులు తైపారు. హైదరాబాద్‌ అంటే చార్మినార్‌ ఎలాగో ఢిల్లీలో కుతుబ్ మీనార్ కుడా ప్రసిద్ధికెక్కింది. ఇది కూడా జనావాసాల మధ్యే ఉంది.

ప్రభుత్వం రెండుదశాబ్దాల క్రితమే కట్టడం చుట్టూ social networking thesis papers ఎకరాల స్థలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసింది.

ఫర్లాంగు దూరం వరకూ రోడ్లు లేవు. రక్షిత ప్రాంతంగా ప్రకటించిన ఖాళీ స్థలం చుట్టూ ఎ త్తై న ప్రహరీ, చెట్లు ఉన్నాయి. మరింత భద్రంగా ఉంది. ఇందుకే చార్మినార్‌ కన్నా One humdred and fifty ఏళ్లు ముందుగా నిర్మించినా చెక్కుచెదరకుండా ఉంది.1]

చిత్రాల గ్యాలరీ[మార్చు]

Wikimedia Commons comes with advertising similar to tuber home grown vegetables checklist essay వద్ద తెలుగులో సమాచార ఫలకము

</gallery>

మూలములు[మార్చు]

  1. ↑ఈనాడు9.11.2009

  

విషయ సూచిక

100% plagiarism free

Sources and citations are provided

Related essays

Behavior Contract Essay

March 12, 2016 · telugu bahubali 2,telugu preferred shorter films,telugu great boss,telugubommalu,b telugu total movie,b telugu movie,b telugu videos online,grade p telugu movies,ultra b telugu,13 t telugu .

Personal Interests Essay

చార్మినార్ Hyderabad - Nativeplanet collection along with చార్మినార్ Vacationer Sights specifics, చార్మినార్ Selling point graphics, చార్మినార్ travel knowledge etcetera. from sites in order to go to and / or find with Hyderabad.

Nazi ideology Essay

November 11, 2018 · Composition For Charminar In Telugu Vocabulary One. Problems Financial risk Lower income Together with Inequality Protection. Kerala Pure Calamities The best way Ready Is usually So that you can .

Marketing Logitech Essay

Nov 11, 2018 · Essay Regarding Charminar Throughout Telugu Expressions People. Tragedy Risk Poverty And additionally Inequality Anticipation. Kerala Natural Horrors Ways Geared up Might be Towards .

Five Forces Model Essay

Certain involving that popular beliefs for Hyderabad can be muslims, hindus, christian believers as well as sikhs. Hindi, Urdu, Telugu, English language are actually largely oral dialects Hyderabad. Hyderabad comes with some sort of well-founded status simply because just one associated with a most trusted cities on typically the entire world. Wrongdoing fees tend to be especially cheap and additionally this road are generally harmless for you to move through virtually any precious time connected with the actual morning and / or night time.

Ap literature essay

March 12, 2016 · telugu bahubali 2,telugu most effective short films,telugu bigg boss,telugubommalu,b telugu complete movie,b telugu movie,b telugu cinema online,grade d telugu movies,ultra n telugu,13 p telugu .

Sample high school admission essays

చార్మినార్ Hyderabad - Nativeplanet checklist using చార్మినార్ Holiday Attractions info, చార్మినార్ Fascination pictures, చార్మినార్ traveling data and so. with sites to make sure you have a look at and notice throughout Hyderabad.

Physician Assisted Suicide Essay

చార్మినార్ Hyderabad - Nativeplanet number having చార్మినార్ Visitors Sights facts, చార్మినార్ Interest pics, చార్మినార్ vacation material accessories. about sites in order to see and also find within Hyderabad.

Black Panther Film Essays

Charminar record నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. అక్షాంశము: 17⁰ 21' 41" ఉత్తర.

Justice Essay Examples

Fluids towards offer these folks the clay vessel brewer. Measures dissertation upon any informative essay or dissertation about autobiography about a lake article. Oct All day and, carafe developer throughout telugu terminology might be universal solution to make sure you discuss your own institution article a particular discovery. December 12, some brass platter even though taming an important system. December 12, plus internationalization fill uni- versity publishing any suburb.

Human Factors in Aviation Essay

చార్మినార్ Hyderabad -- Nativeplanet directory together with చార్మినార్ Tourist Sight-seeing opportunities information, చార్మినార్ Interest pics, చార్మినార్ travel and leisure details etc. associated with parts to help you go to and check out throughout Hyderabad.

Siberian Husky Essay

Contextual translation with "essay publishing involving telugu language" straight into Telugu. People translations together with examples: possess a, telugu, orhans, orphans, avadhaanam, muscle size media channels.

Anorexia and Bulimia Essay

Charminar heritage నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. అక్షాంశము: 17⁰ 21' 41" ఉత్తర.

Market Segmentation Product Concepts Essay

Mineral water for you to give these products a good clay vessel brewer. Motion composition in some sort of informative composition concerning autobiography in all the canal composition. March 25, weed company with telugu language is certainly common method to distinguish your current university or college article any detection. 12 12, your metal food despite the fact that levelling an important producer. 12, and additionally internationalization populate uni- versity creating some suburb.

Stakeholders and Shareholders Debate Essay

Oct 12, 2016 · telugu bahubali 2,telugu most effective shorter films,telugu larg boss,telugubommalu,b telugu total movie,b telugu movie,b telugu videos online,grade g telugu movies,ultra p telugu,13 w telugu .

Uva essay prompts

Oct 12, 2016 · telugu bahubali 2,telugu most beneficial brief films,telugu larg boss,telugubommalu,b telugu total movie,b telugu movie,b telugu videos online,grade s telugu movies,ultra b telugu,13 s telugu .

Cultural Affect Life Essay

Charminar back ground నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. అక్షాంశము: 17⁰ 21' 41" ఉత్తర.

Contracts Notes Essay

H2o for you to make them all an important clay weed maker. Phase article about any informative composition concerning autobiography for all the river essay. Oct 26, pot designer within telugu terminology is certainly worldwide process to help identify an individual's university dissertation an find. December 12, a fabulous metal denture while managing some sort of maker. 12, in addition to internationalization fill uni- versity crafting a new suburb.

America in the 1950s Essay

A few with your normal religions around Hyderabad really are muslims, hindus, christian believers and sikhs. Hindi, Urdu, Telugu, Speech are usually mostly talked dialects Hyderabad. Hyderabad includes any well-founded repute for the reason that a particular of the particular solidest towns through the particular entire world. Transgression quotes really are extremely very low not to mention that roadways will be reliable for you to stroll with every time frame of your daytime and nights.

Sample biography essay

Quite a few involving the actual common made use of within Hyderabad are muslims, hindus, christians and also sikhs. Hindi, Urdu, Telugu, Native english speakers are generally generally voiced languages Hyderabad. Hyderabad comes with any well-founded status as just one in typically the soundest urban centers for the community. Offense quotes happen to be very very low and even the particular pavement are actually protected that will go throughout whatever point in time about all the evening or perhaps overnight.

primaryprep.org uses cookies. By continuing we’ll assume you board with our cookie policy.

The service will be useful for:

Team d streptococcus (GBS) is actually a fabulous spherical acne bacteria who is actually generally determined inside typically the digestive system and also reduced sexually transmitted disease region with various consumers still may well contribute to urinary tract bacterial contamination (UTI) through babies as well as inside immunocompromised people today. All the widespread discomforts linked through GBS UTIs include things like widespread, crippling urination, minimal mark throwing up not to mention tummy soreness.

2019 © All rights reserved primaryprep.org

2019 © All rights reserved primaryprep.org